| కావ్యములు | పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం | విషయ సూచిక |
|
అంకితం - నార్లవారికి రాయలసీమలో పెన్నేటి గట్టున ఉన్న పల్లెల బ్రతుకునీడ ఇందులో కాన వస్తుంది. అక్కడి పలుకుబడులూ ఊరు, పేరులూ ఇందులో కనిపిస్తాయి. ఇది కావ్యం. చరిత్రగానీ, కథగానీ కాదు. కాబట్టే ఏ ఒక్క పల్లెనో ఏ వ్యక్తి జీవితాన్నో ఉద్దేశించి వ్రాసినది కాదు. విశ్వం |
పీఠిక - శ్రీమా\న్ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
|