| మనోరంజని - ఆది | అటుకారాదని బల్క నభిమానము లేకపోయెనా
|
| అఠాణ - ఆది | అట్ట బలుకుదు విట్ట బలుకుదు వందుకేమిసేతు రామ
|
| మధ్యమావతి - రూపకం | అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా
|
| కాపి - చాపు | అతడే ధన్యుడురా; ఓమనసా!
|
| యదుకుల కాంభోజి - ఆది | అది కాదు భజన, మనసా
|
| జంగలా - ఆది | అనాథుఁడనుగాను రామ నే
|
| అఠాణ - జంప | అనుపమగుణాంబుధీ యని నిన్ను
|
| సరస్వతి - రూపకం | అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు
|
| కాపి - ఆది | అన్యాయము సేయకురా, రామ నన్నన్యునిగ జూడకురా
|
| వనాళి - ఆది | అపరాధముల నోర్వ సమయము
|
| అఠాణ - ఆది | అమ్మ ధర్మసంవర్ధని, యాదుకోవమ్మ
|
| కల్యాణి - ఝంప | అమ్మ రావమ్మ తులసమ్మ నను పాలింపవమ్మ
|
| మధ్యమావతి - రూపకము | అలక లల్లలాడఁగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో
|
| చారుకేశి - దేశాది | ఆడమోడిగలదే రామయ్యమాట
|
| ఆహిరి - ఆది | ఆదయ శ్రీరఘువర! నేడేల - రాదయ? ఓ దయాంబుధి!
|
| గరుడ ధ్వని - దేశాది | ఆనంద సాగర మీదని
|
| తోడి - రూపకము | ఆరగింపవే, పా - లారగింపవే
|
| పున్నాగవరాళి - చాపు | ఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రాదుల తరమా?
|
| కాపి - ఆది | ఇంత సౌఖ్యమని నేఁ జెప్పజాల
|
| బిలహరి - రూపకము | ఇంతకన్నానందమేమొ ఓరామ రామ
|
| ముఖారి - చాపు | ఇందుకా యీ తనువును బెంచిన
|
| బలహంస - ఆది | ఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి?
|
| ఛాయాతరంగిణి - రూపకము | ఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ
|
| పున్నాగవరాళి - ఆది | ఇది నీకు మేరగాదుర శ్రీరామ! నా - మది తల్లడిల్లెనురా
|
| నారాయణ గౌళ - చాపు | ఇన్నాళ్లు దయరాకున్న వైనమేమి? ఇపుడైన దెలుపవయ్య
|
| వరాళి - ఆది | ఈ మేను గలిగినందుకు సీతారామ - నామమే బల్కవలెను
|
| శంకరాభరణం - ఆది | ఈ వరకు జూచినది చాలదా? యింక నా రీతియా?
|
| శహాన - ఆది | ఈవసుధ నీవంటి దైవము నెందు గానరా
|
| హరికాంభోజి - రూపకము | ఉండేది రాముఁడొకడు ఊరక చెడిపోకు మనసా
|
| భైరవి - రూపక | ఉపచారము జేసేవారున్నారని మరవకురా
|
| భైరవి - ఆది | ఉపచారములను చేకొనవయ్య ఉరగరాజ శయన!
|
| శహాన - చాపు | ఊరకయే కల్గునా రాముని భక్తి
|
| సారంగ - దేశాది | ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి
|
| ముఖారి - రూపకము | ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య
|
| సింధుధన్యాసి - దేశాది (ఉదయరవిచంద్రిక - దేశాది) | ఎంతనేర్చిన ఎంతజూచిన
|
| బిందుమాలిని - ఆది | ఎంతముద్దో ఎంత సొగసో
|
| హరికాంభోజి - దేశాది | ఎంతరాని తన కెంత పోని నీ
|
| సరస్వతీ మనోహరి - దేశాది | ఎంతవేడుకొందు రాఘవ
|
| శ్రీ - ఆది | ఎందరో మహానుభావు లందరికి వందనము
|
| శుద్ధదేశి - ఆది | ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా?
|
| తోడి - త్రిపుట | ఎందు దాగినాఁడో ఈడకు రా
|
| దర్బారు - త్రిపుట | ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ ఇపుడైన దెలుపవయ్య
|
| తోడి - త్రిపుట | ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ
|
| హరికాంభోజి - దేశాది | ఎందుకు నిర్దయ ఎవరున్నారురా
|
| చక్రవాకం - త్రిపుట | ఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య
|
| సామ - చాపు | ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే
|
| వసంత - ఆది | ఎట్లా దొరకితివో? ఓ రామ
|
| శంకరాభరణము - ఆది | ఎదుట నిలచితే నీదు సొమ్ము లేమి బోవురా?
|
| నీలాంబరి - ఆది | ఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు
|
| కలావతి - ఆది | ఎన్నడు చూతునో ఇనకులతిలక ని
|
| మాళవశ్రీ - ఆది | ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు?
|
| దేవామృతవర్షిణి - దేశాది (ఖరహరప్రియ - ఆది) | ఎవరని నిర్ణయించిరిరా ని
|
| కాంభోజి - ఆది | ఎవరి మాట విన్నావో రావొ యిందులేవో భళిభళి
|
| దేవమనోహరి - చాపు | ఎవరికై యవతారమెత్తితివివో - యిపుడైన తెలుపవయ్య
|
| మధ్యమావతి - ఆది | ఎవరిచ్చిరిరా శరచాపము; నీ? నికకులాబ్ధి చంద్ర
|
| మానవతి - దేశాది | ఎవరితో నే దెల్పుదు రామ
|
| మాళవశ్రీ - దేశాది | ఎవరున్నారు బ్రోవ
|
| మోహన - చాపు | ఎవరురా నినువినా గతిమాకు
|
| సిద్ధసేన - రూపకం | ఎవరైన లేరా పెద్దలు? ఇలలోన దీనుల బ్రోవను
|
| గాంగేయభూషణి - దేశాది | ఎవ్వరే రామయ్య నీ సరి
|
| యదుకులకాంభోజి - దేశాది | ఏ తావున నేర్చితివో రామ; యెందుకింత గాసి
|
| శృతిరంజని - దేశాది | ఏ దారి సంచరింతురా ఇఁకఁ బల్కురా
|
| అసావేరి - ఆది | ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు, శ్రీరామ!
|
| వకుళాభరణం - త్రిపుట | ఏ రాముని నమ్మితినో నేనే పూలఁబూజ జేసితినో
|
| వరాళి - చాపు | ఏటి జన్మమిది హా ఓ రామ
|
| కిరణావళి - దేశాది | ఏటి యోచనలు చేసేవురా
|
| కల్యాణి - దేశాది | ఏతావునరా నిలుకడనీకు - ఎంచిచూడ నగపడవు
|
| భైరవి - ఆది | ఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో
|
| శ్రీమణి - దేవాది | ఏమందునే విచిత్రమును? యిలలోన మనుజులాడున
|
| వీరవసంత - ఆది | ఏమని పొగడుదురా శ్రీరామ ని
|
| తోడి - ఆది | ఏమని మాట్లాడితివో రామ
|
| తోడి - చాపు | ఏమి జేసిన నేమి? శ్రీరామ, స్వామి కరుణ లేని వారిలలో
|
| అఠాణ - ఆది | ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు
|
| ముఖారి - ఆది | ఏలావతార మెత్తుకొంటివి ఏమికారణము రాముఁడై
|
| సారంగ - చాపు | ఏహి త్రిజగదీశ! శంభో! మాం పాహి పంచనదీశ
|
| హరికాంభోజి - రూపకము | ఒకమాట ఒకబాణము
|
| కళావతి - ఆది | ఒకసారి జూడగ రాదా?
|
| శుద్ధసావేరి - ఆది | ఒరుల నాడుకోవలసినదేమి? పరమ పావన శ్రీరామ
|
| కాంభోజి - ఆది | ఓ రంగశాయీ బిలిచితే
|
| ఆరభి - చాపు | ఓ రాజీవాక్ష ఓరజూపుల జూచెద వేరా? నే నీకు వేరా?
|
| కన్నడగౌళ - దేశాది | ఓరచూపు జూచేది న్యాయమా
|
| లతాంగి - దేశాది | కంటఁజూడుమీ ఒకపరి క్రీ
|
| నారాయణగౌళ - ఆది | కదలేవాఁడుగాఁడే రాముఁడు - కథలెన్నోగలవాఁడె
|
| తోడి - ఆది | కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు
|
| వరాళి - ఆది | కన కన రుచిరా కనకవసన! నిన్ను
|
| బిలహరి - దేశాది | కనుగొంటిని శ్రీరాముని నేఁడు
|
| నాయకి - రూపకం | కనుగొను సౌఖ్యము, కమలజుకైన గల్గునా
|
| కల్యాణ వసంత - రూపక | కనులు తాకని పరకాంతల మనసెటులో రామ
|
| దేవమనోహరి - దేశాది | కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే
|
| సావేరి - ఆది | కన్నతల్లి నీవు నా పాలఁగలుగ
|
| బృందావన సారంగ - దేశాది | కమలాప్తకుల కలశాబ్ధిచంద్ర, కావవయ్య నను
|
| వరాళి - ఆది | కరుణ ఏలాగంటే నీ విధమే కల్యాణసుందర రామ
|
| కేదారగౌళ - చాపు | కరుణాజలధే, దాశరథే, గమనీయ సుగుణ నిధే
|
| దేవగాంధారి - ఆది | కరుణాసముద్ర, నను కావవే, శ్రీరామభద్ర
|
| కుంతలవరాళి - దేశాది | కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా
|
| కీరవాణి - ఆది | కలిగియుంటే గదా కల్గును
|
| పూర్ణలలిత - ఆది | కలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ!
|
| దీపక - దేశాది | కళల నేర్చిన మును జేసినది
|
| ముఖారి - ఆది | కారుబారు సేయువారు గలరే? నీవలె సాకేత నగరిని
|
| శుద్ధసావేరి - రూపకము | కాలహరణ మేలరా హరే సీతారామ
|
| గౌళిపంతు - ఆది | కాసిచ్చెడిదే గొప్పాయనురా - కలిలో రాజులకు
|
| దేవమనోహరి - రూపకం | కుల బిరుదును బ్రోచుకొమ్ము రమ్ము
|
| ఛాయాతరంగిణి - ఆది | కృప జూచుటకు వేళరా రామా
|
| కోకిలధ్వని - ఆది | కొనియాడెడి నాయెడ దయ వెలకు
|
| తోడి - ఆది | కొలువమరెఁ గదా? కోదండపాణి
|
| భైరవి - ఆది | కొలువై యున్నాఁడే కోదండపాణి
|
| దేవగాంధారి - ఆది | కొలువై యున్నాడే కోదండపాణి
|
| దేవగాంధారి - ఆది | కొలువై యున్నాడే కోదండపాణి
|
| తోడి - ఆది | కోటినదులు ధనుష్కోటిలో నుండఁగా
|
| ఖరహరప్రియ - ఆది | కోరి సేవింపరారే కోర్కులీడేర
|
| ముఖారి - ఆది | క్షీణమై తిరుగ జన్మించే
|
| ఆనందభైరవి - ఝంప | క్షీరసాగర విహార అపరిమిత ఘోర పాతక విదార
|
| దేవగాంధారి - ఆది | క్షీరసాగరశయన నన్ను
|
| తోడి - ఆది | గతి నీవని నే కోరి వచ్చితి తల్లి పరాకా?
|
| గానమూర్తి - దేశాది | గానమూర్తే శ్రీకృష్ణవేణు
|
| శహాన - ఆది | గిరిపై నెలకొన్న రాముని గురితప్పక గంటీ
|
| బంగాళ - సురటి ( - దేశాది) | గిరిరాజ సుతా తనయ! సదయ
|
| సురటి - దేశాది | గీతార్థము సంగీతానందము
|
| గౌరీమనోహరి - జంప | గురులేక యెటువంటి గుణికిఁ దెలియఁగబోదు
|
| రేవగుప్తి - దేశాది | గ్రహబలమేమి శ్రీరామానుగ్రహబలమే బలము
|
| ఖరహరప్రియ - ఆది | చక్కని రాజమార్గము లుండఁగ
|
| హరికాంభోజి - ఆది | చని తోడితేవే వో మనసా
|
| మార్గహిందోళం - దేశాది | చలమేలరా సాకేతరామ
|
| ఆరభి - ఆది | చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా
|
| ముఖారి - ఆది | చింతిస్తున్నాఁడే యముఁడు
|
| కళానిధి - దేశాది | చిన్న నాఁడే నా చేయి బట్టితివి
|
| ఆరభి - రూపక | చూతాము రారే సుదతులార రంగపతిని
|
| కుంతలవరాళి - దేశాది | చెంతనే సదా యుంచుకోవయ్య
|
| అఠాణ - ఆది | చెడెడు బుద్ధి మానురా
|
| ఖరహర ప్రియ - ఆది | చేతులార శృంగారము జేసి చూతును శ్రీరామ
|
| రీతిగౌళ - దేశాది | చేర రా వదేమిరా? రామయ్య!
|
| తోడి - ఆది | చేసినదెల్ల మఱచితివో? ఓ రామ రామ!
|
| నాట - ఆది | జగదానందకారక! జయ జానకీ ప్రాణ నాయక!
|
| నాదనామక్రియ - ఆది | జయ మంగళం నిత్య శుభ మంగళం
|
| మోహన - జంప | జయ మంగళం నిత్య శుభ మంగళం
|
| చూర్ణిక | జయతు జయతు సకల నిగమాగమ కుశల కిన్నర కింపురుష
|
| ఘంటా - జంప | జయమంగళం నిత్య శుభమంగళం
|
| నాదనామక్రియ - ఆది | జయమంగళం నిత్య శుభమంగళం
|
| ధన్యాసి - ఆది | జానకీ నాయక నీకు జయ మంగళం
|
| ధన్యాసి - ఆది | జానకీనాయక నీకు - జయమంగళం నృప సూన సుందరమునకు - శుభమంగళం హరే
|
| శుద్ధసీమంతిని - ఆది | జానకీరమణ భక్త పారి
|
| రీతిగౌళ - ఆది | జో జో రామ ఆనందఘన జో జో జో రామ
|
| గమనశ్రమ - రూపకము (షడ్విధ మార్గణి - రూపక) | జ్ఞానమొసఁగరాదా గరుడ గమన వాదా
|
| గరుడధ్వని - రూపకము | తత్త్వ మెఱుఁగఁ దరమా పర
|
| భూషావళి - దేశాది | తనమీదనే జెప్పుకొనవలె గా
|
| భైరవి - చాపు | తనయందే ప్రేమ యనుచు విరిబోణులు
|
| బేగడ - దేశాది | తనవారి తనము లేదా? తారకాధిపానన వాదా?
|
| శుద్ధబంగాళ - రూపక | తప్పగనే వచ్చునా తనువుకు లంపట నీ కృప
|
| తోడి - రూపకము | తప్పి బ్రతికి పోవ - తరమా? రామ! కలిలో
|
| ముఖారి - ఆది | తలచినంతనే నా తనువేమో ఝల్లనెరా
|
| పున్నాగవరాళి - ఆది | తవదాసోహం, తవదాసోహం, తవదాసోహం దాశరథే
|
| కేదారగౌళ - ఆది | తులసీ బిల్వ మల్లికాది జలజ సుమ పూజల గైకొనవే
|
| గౌళిపంతు - ఆది | తెరతీయగ రాదా లోని
|
| ధేనుక - దేశాది | తెలియలేరు రామ భక్తిమార్గమును
|
| పూర్ణచంద్రిక - ఆది | తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా
|
| బిలహరి - ఝంప | తొలి జన్మమున జేయు దుడుకు దెలిసెను రామ
|
| శుద్ధబంగాళ - ఆది | తొలి నేఁ జేసిన పూజాఫలము
|
| కోకిలధ్వని - ఆది | తొలి నేను జేసిన పూజాఫలమీలాగే
|
| శుద్ధసావేరి - ఆది | దరిని తెలిసికొంటి త్రిపుర సుం
|
| తోడి - జంప | దాచుకోవలెనా దాశరథి నీ దయ
|
| తోడి - దేశాది | దాశరథీ నీ ఋణముఁదీర్ప నా
|
| హరికాంభోజి - ఆది | దినమణి వంశతిలక లావణ్య దీనశరణ్య
|
| గౌళ - ఆది | దుడుకు గల న న్నేదొర కొడుకు బ్రోచురా యెంతో
|
| రంజని - రూపక | దుర్మార్గచరాధములను దొరనీవనజాలరా
|
| మధ్యమావతి - త్రిపుట | దేవ, శ్రీ తపస్తీర్థ పురనివాస, దేహి భక్తి మధునా
|
| సింధునామ క్రియ - దేశాది | దేవాది దేవ, సదాశివ, దిననాథ సుధాకర దహన నయన
|
| శహాన - ఆది | దేహి తవ పద భక్తిం, వైదేహి పతిత పావనీ, మే సదా
|
| బిలహరి - ఆది | దొరకునా ఇటువంటి సేవ
|
| రీతిగౌళ - ఆది | ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా
|
| అభేరి - ఆది | నగుమోము గనలేని నా జాలిఁ దెలిసి
|
| మధ్యమావతి - ఆది | నగుమోము గలవాని నా మనోహరుని
|
| ఖరహరప్రియ - ఆది | నడచి నడచి చూచే రయోధ్యానగరము గానరే
|
| మోహన - దేశాది | నను పాలింప నడచి వచ్చితివో నాప్రాణనాథ
|
| సింధుకన్నడ - దేశాది (కేసరి - దేశాది) | నన్ను కన్నతల్లి నా భాగ్యమా
|
| అభోగి - దేశాది | నన్ను బ్రోవ నీకింత తామసమా నాపై నేరమేమి బల్కుమా
|
| రీతిగౌళ - చాపు | నన్ను విడిచి కదలకురా - రామయ్య వదలకురా
|
| అసావేరి - రూపకము | నమ్మక నే మోసబోదునటరా నటరాజవినుత
|
| కల్యాణి - రూపక | నమ్మి వచ్చిన నన్ను నయముగఁ బ్రోవవే నిను
|
| భైరవి - ఆది | నమ్మినవారిని మఱచేది న్యాయమా రామ
|
| బిలహరి - త్రిపుట | నరసింహా! ననుఁ బ్రోవవే శ్రీ లక్ష్మీ
|
| బిలహరి - ఆది | నా జీవాధార నా నోము ఫలమా
|
| శంకరాభరణము - ఆది | నా పాలి శ్రీరామ భూపాలకస్తోమ కాపాడసమయము నీ పాదము లీర
|
| ఆరభి - దేశాది | నా మొఱలను విని యేమర వలెనా? పామర మనుజులలో
|
| దేవక్రియ - ఆది | నాటి మాట మరచితివో? ఓ రామ!
|
| జనరంజని - చాపు | నాడాడిన మాట నేడు తప్పవలదు నా తండ్రి శ్రీరామ
|
| ఆరభి - రూపకము | నాద సుధారసం బిలను నరాకృతాయ మనసా
|
| చిత్తరంజని - ఆది | నాదతను మనిశం శంకరం
|
| కల్యాణ వసంత - రూపక | నాదలోలుఁడై బ్రహ్మానందమందవే మనసా
|
| మధ్యమావతి - జంప | నాదుపైఁ బలికేరు నరులు
|
| బేగడ - దేశాది | నాదోపాసన చేసేశంకర నారాయణ విధులు వెలసిరి ఓమనసా
|
| శ్రీ - దేశాది | నామకుసుమములచేఁ పూజించే నరజన్మమే జన్మము మనసా
|
| దర్బారు - ఆది | నారద గురుసామి యికనైన నన్నాదరింపవేమి? ఈ కఱవేమి?
|
| అఠాణా - రూపకము | నారదగానలోల నతజనపరిపాల
|
| ఉమాభరణము - ఆది | నిజమర్మములను దెలిసిన వారిని
|
| కాపి - రూపక | నిత్యరూప ఎవరి పాండిత్యమేమి నడచురా
|
| కల్యాణి - త్రిపుట ( - చాపు) | నిధిచాల సుఖమో రాముని స
|
| నవరస కన్నడ - రూపకం | నిను వినా నా మది యెందు నిలువదే శ్రీహరి హరి
|
| తోడి - రూపకము | నినువినా సుఖముఁగాన నీరజనయన
|
| బలహంస - ఆది | నిన్ను బాసి యెట్ల యుందురో? నిర్మలాత్ములౌ జనులు
|
| ఆరభి - చాపు | నిన్నే నెరనమ్మినాను నీరజాక్ష నను బ్రోవుము
|
| పంతువరాళి - రూపకం | నిన్నే నెరనమ్మినానురా ఓరామ! రామయ్య
|
| రవిచంద్రిక - ఆది | నిరవధి సుఖద నిర్మలరూప నిర్జితమునిశాప
|
| రవిచంద్రిక - ఆది | నిరవధిసుఖద నిర్మలరూప నిర్జితమునిశాప
|
| ధన్యాసి - చాపు | నీ చిత్తము నిశ్చలము - నిర్మలమని నిన్నే నమ్మినాను
|
| రీతిగౌళ - ఆది | నీ దయ గల్గుటే భాగ్యమని - నిజముగ నేల దోచదో?
|
| హమీరు కల్యాణి - దేశాది | నీ దాసానుదాసుడనని పేరే యేమి ఫలము
|
| సౌరాష్ట్రము - ఆది | నీ నామరూపములకు - నిత్య జయమంగళం
|
| నాయకి - ఆది | నీ భజన గాన రసికుల నే నెందుఁ గానరా రామ
|
| ఆనందభైరవి - ఆది | నీకే తెలియకబోతే నేనేమి సేయుదురా?
|
| నీలాంబరి - త్రిపుట | నీకే దయరాక నే జేయు పనులెల్ల నెరవేరునా
|
| యదుకులకాంభోజి - దేశాది | నీదయచే రామ నిత్యానందుఁడైతి
|
| వసంతభైరవి - రూపకము | నీదయరాదా
|
| భైరవి - ఆది | నీవంటి దైవము నేఁ గాన నీరజాక్ష శ్రీరామయ్య
|
| తోడి - ఆది | నీవంటి దైవమును షడానన
|
| సారంగ - జంప | నీవాఁడ నే గాన నిఖిలలోక నిదాన
|
| సావేరి - ఆది | నీవు బ్రోవవలెనమ్మ నను, నిఖిలలోకజననీ
|
| బేగడ - చాపు | నీవేరా కులధనము సంతతము నీవేరా జీవనము
|
| మాళవి - ఆది | నెనరుంచినాను అన్నిటికి
|
| బేహాగ్ - ఆది | నే నెందు వెతుకుదురా హరి
|
| మంజరి - ఆది | పట్టి విడువరాదు నా చేయి పట్టి విడువరాదు
|
| సురటి - ఆది | పతికి హారతీరె సీతా
|
| వాగధీశ్వరి - ఆది | పరమాత్ముఁడు వెలిఁగే ముచ్చట బాగ తెలుసుకోరె
|
| పూరీ కల్యాణి - దేశాది | పరలోక సాధనమే మనసా
|
| మందారి - దేశాది | పరలోకభయము లేక భవపాశ బద్ధు లయ్యెదరు
|
| కిరణావళి - దేశాది | పరాకు నీ కేలరా రామ
|
| జుజాహుళి - ఆది | పరాకుఁ జేసిన నీకేమి ఫలము గలిగెరా? పరాత్పరా!
|
| సురటి - ఆది | పరాముఖమేలరా రామయ్య
|
| మనోహరి - రూపక | పరితాపముఁగని యాడిన
|
| దర్బారు - చాపు | పరిపాలయ మాం కోదండపాణే
|
| పూరి కల్యాణి - రూపక | పరిపూర్ణకామ భావమున మఱచినాను
|
| వనస్పతి - ఆది | పరియాచికమా మా మాట పదుగురిలో పొగడినది
|
| పూర్ణచంద్రిక - ఆది | పలుకవేమి నా దైవమా
|
| కాంతామణి - దేశాది | పాలింతువో పాలింపవో? బాగైనఁ బల్కుఁ బల్కి నను
|
| పున్నాగవరాళి - చాపు | పాహి కల్యాణ సుందరరామ మాం పాహి కల్యాణ సుందర రామ
|
| కాపి - ఝంప | పాహి మాం శ్రీరామచంద్ర, పాహి మాం శ్రీరామ
|
| ఖరహరప్రియ - త్రిశ్రలఘు | పాహి రామ రామ యనుచు భజన సేయవే
|
| యదుకుల కాంభోజి - త్రిశ్రలఘు | పాహి రామచంద్ర రాఘవ హరే మాం
|
| వసంతవరాళి - రూపక | పాహి రామదూత జగ త్ప్రాణకుమార మాం
|
| ఆహిరి - త్రిశ్రలఘు | పూలపాన్పుమీద బాగ పూర్ణ పవ్వళించు
|
| ఖరహరప్రియ - ఆది | పేరిడి నిను బెంచినవా రెవరే
|
| ఖరహరప్రియ - త్రిపుట | ప్రక్కల నిలఁబడి గొలిచెడి ముచ్చట బాగ దెల్పరాదా
|
| స్వరావళి - ఝంప | ప్రారబ్ధ మిట్టుండగ నొరుల నన బనిలేదు రామ
|
| తోడి - చాపు | ప్రొద్దుపోయెను శ్రీరాముని బూని భజింపవే మనసా
|
| ఝంకారధ్వని - ఆది | ఫణిపతిశాయి! మాం పాతు పాలితాబ్ధిప!
|
| హంసనాదం - దేశాది | బంటురీతిఁ గొలు వీయవయ్య రామ
|
| రీతిగౌళ - ఆది | బడలిక దీర పవ్వళించవే
|
| రీతిగౌళ - ఆది | బడలిక దీర పవ్వళించవే
|
| సావేరి - రూపకం | బలము కులము ఏల రామ భక్తి కారణము
|
| చంద్రజ్యోతి - దేశాది | బాగాయెనయ్యా నీ మాయలెంతో
|
| రీతిగౌళ - ఆది | బాలే బాలేందు భూషణి భవరోగ శమని
|
| శంకరాభరణ - చాపు | బుద్ధిరాదు బుద్ధిరాదు పెద్దల సుద్దులు వినక
|
| శ్రీరంజని - ఆది (దివ్యనామము) | బ్రోచే వారెవరే రఘుపతీ
|
| బహుదారి - ఆది | బ్రోవ భావమా రఘురామ
|
| బేగడ - ఆది | భక్తుని చారిత్రము వినవే మనసా
|
| అఠాణ - రూపకం | భజన సేయరాదా? రామ
|
| కల్యాణి - రూపకం | భజన సేయవే మనసా పరమ భక్తితో
|
| సురటి - రూపకము | భజనపరులకేల దండ - పాణి భయము మనసా! రామ
|
| హుసేని - ఆది (దివ్యనామము) | భజరామం సతతం మానస
|
| కన్నడ - చాపు | భజరే భజ, మానస రామం
|
| కల్యాణి - ఆది | భజరే రఘువీరం శర - భరిత దశరథకుమారం
|
| మోహన - ఆది | భవనుత నా హృదయమున రమింపుము బడలికదీఱ
|
| శ్రీరంజని - దేశాది | భువిని దాసుఁడనే పేరాసచే
|
| నళినకాంతి - దేశాది | మనవాలకించరాదటే
|
| జయనారాయణి - ఆది | మనవిని వినుమా, మరవ సమయమా?
|
| మలయమారుతము - రూపకము | మనసా ఎటులోర్తునే నా
|
| ఈశమనోహరి - ఆది | మనసా శ్రీరామచంద్రుని మఱవకే ఏమఱకే ఓ
|
| మారరంజని - ఆది | మనసా! శ్రీరాముని దయలేక మాయమైన విధమేమి
|
| వర్ధని - రూపకం | మనసా, మన సామర్ధ్యమేమి?
|
| నాటకురంజి - ఆది | మనసు విషయ నట విటుల కొసంగిన
|
| శంకరాభరణము - రూపకము | మనసు స్వాధీనమైన యా ఘనునికి
|
| ఆభోగి - ఆది | మనసునిల్ప శక్తిలేకపోతే
|
| హిందోళము - ఆది | మనసులోని మర్మమును దెలుసుకో
|
| కేదారం - ఆది | మరచెడు వాడనా? రామ నిను మదన జనక
|
| భైరవి - దేశాది | మరియాద గాదయ్యా మనుపవదేమయ్య
|
| శంకరాభరణం - ఆది | మరియాద గాదురా
|
| కాంభోజి - ఆది | మఱి మఱి నిన్నే మొఱలిడ నీ
|
| జయంతశ్రీ - దేశాది | మఱుగేలరా ఓ రాఘవ
|
| కాంభోజి - చాపు | మహిత ప్రవృద్ధ శ్రీమతి గుహ గణపతిజననీ
|
| అసావేరి - ఆది | మా పాల వెలసి యిక
|
| కేదారగౌల - ఆది | మా రామచంద్రునికి జయమంగళం
|
| కేదారగౌళ - ఆది | మా రామచంద్రునికి జయమంగళం
|
| సురటి - చాపు | మాకులమున కిహ పర మొసగిన నీకు మంగళం శుభమంగళం
|
| రవిచంద్రిక - దేశాది | మాకేలరా విచారము
|
| కాంభోజి - దేశాది | మాజానకి చెట్ట బట్టఁగ మహరాజవైతివి
|
| నీలాంబరి - దేశాది | మాటాడవేమి నాతో? మాధుర్య పూర్ణాధర
|
| మోహన - చాపు | మాటి మాటికి దెల్పవలెనా ముని మానసార్చిత చరణ
|
| అమీర్ కల్యాణి - దేశాది | మానములేదా తనవాఁడని యభి
|
| జగన్మోహిని - ఆది | మామవ సతతం, రఘునాథ!
|
| సారంగ - రూపకం | మామవ! రఘురామ, మరకత మణిశ్యామ
|
| శ్రీరంజని - ఆది | మాఱుబల్కకున్నా వేమిరా - మా మనోరమణ
|
| దర్బారు - ఆది | ముందువెనుక ఇరుప్రక్కలతోడై
|
| మధ్యమావతి - ఆది | ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా ముదితలార జూతము రారే
|
| సూర్యకాంతము - ఆది | ముద్దుమోము యేలాగు చెలంగెనో? మునులెట్లు గని మోహించిరో?
|
| తోడి - ఝంప | మున్ను రావణు బాధ నోర్వక విభీషణుడు మొఱబెట్టగా
|
| అఠాణ - దేశాది | ముమ్మూర్తులు గుమిగూడి పొగడే
|
| మారువధన్యాసి - దేశాది | మృదుభాషణా నతవిభీషణా
|
| సరసాంగి - దేశాది | మేను జూచి మోస బోవకే, మనసా లోని జాడ లీలాగు కదా
|
| సౌరాష్ట్ర - ఆది | మేలు మేలు రామనామ సుఖ
|
| సౌరాష్ట్రము - రూపకము | మేలుకో దయానిధీ మేలుకో దాశరథీ
|
| బౌళి - జంప | మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య రామ
|
| సారమతి - దేశాది | మోక్షముగలదా భువిలో జీవ - న్ముక్తులు గానివారలకు
|
| గౌళిపంతు - ఆది | మోసబోకు వినవే సత్సహ - వాసము విడువకే
|
| మోహన - ఆది | మోహనరామ ముఖజిత సోమ ముద్దుగఁ బల్కుమా
|
| జయమనోహరి - ఆది | యజ్ఞాదులు సుఖమను వారికి సమ మజ్ఞానులు గలరా
|
| శ్రీ - ఆది | యుక్తము గాదు నను రక్షింపక యుండేది రామ
|
| దర్బారు - ఆది | యోచనా కమల - లోచన ననుఁబ్రోవ
|
| భైరవి - ఆది | రక్ష బెట్టరె దొరకు లక్ష బెట్టరె
|
| భైరవి - ఆది | రక్షబెట్టరే దొరకు
|
| శుద్ధదేశి - దేశాది | రఘు నందన! రాజ మోహన! రమియింపవే నా మనసున
|
| హంసధ్వని - దేశాది | రఘునాయక! నీ పాదయుగ రాజీవముల నే విడజాల
|
| శహాన - రూపకం | రఘుపతే! రామ! రాక్షస భీమ!
|
| పంతువరాళి - ఆది | రఘువర! నన్ను మరవ తగునా?
|
| హుసేని - రూపక | రఘువీర రణధీర రారా రాజకుమార
|
| వసంతభైరవి - ఆది | రమారమణ! భారమా? నన్ను బ్రోవుమా, శ్రీకర!
|
| టక్కా - ఆది | రాకా శశివదన ఇంక పరాకా
|
| రీతిగౌళ - రూపకం | రాగ రత్న మాలికచే రంజిల్లునట, హరి
|
| ఆందోళిక - దేశాది | రాగసుధారస పానముచేసి - రాజిల్లవె ఓ మనసా
|
| దేశికతోడి - రూపక | రాజు వెడలెఁ జూతాము రారె కస్తూరి రంగ
|
| మణిరంగు - ఆది | రానిది రాదు సురాసురులకైన
|
| హరికాంభోజి - రూపకం | రామ నన్ను బ్రోవ రావేమెకో? లోకాభి
|
| సావేరి - ఆది | రామ బాణత్రాణ శౌర్య
|
| ఆనంద భైరవి - ఆది | రామ రామ నీవారము గామా రామ సీతా
|
| శహన - చాపు | రామ రామ రామ లాలి శ్రీరామ
|
| శంకరాభరణము - ఆది | రామ శ్రీరామ లాలీ ఊగుచు ఘన
|
| ఖరహరప్రియ - రూపకం | రామ! నీ సమాన మెవరు, రఘువంశోద్ధారక
|
| బలహంస - రూపక | రామఏవ దైవతం రఘుకులతిలకో మే
|
| మధ్యమావతి - దేశాది | రామకథాసుధారసపానమొక రాజ్యము చేసునే
|
| సురటి - ఆది | రామచంద్ర నీ దయ రామ ఏలరాదయ
|
| మధ్యమావతి - ఆది | రామనామం భజరే మానస
|
| శుద్ధబంగాళ - ఆది | రామభక్తి సామ్రాజ్య - మేమానవుల కబ్బెనో మనసా
|
| హుసేని - ఆది | రామా నిన్నేనమ్మినాను - నిజముగ సీతా
|
| దిలీపక - దేశాది | రామా నీ యెడ ప్రేమరహితులకు
|
| కేదార - ఆది | రామా నీపై తనకు ప్రేమబోదు సీతా
|
| కేదారగౌళ - ఆది | రాముని మఱవకవే ఓ మనసా
|
| హిందోళవసంతము - రూపకము | రార, సీతారమణి మనోహర!
|
| అసావేరి - ఆది | రారా మా యింటిదాఁక రఘు
|
| శుద్ధసావేరి - ఆది | లక్షణములు గల శ్రీరామునికి ప్రదక్షిణ మొనరింతము రారే
|
| భైరవి - ఆది | లలితే! శ్రీప్రవృద్ధే! శ్రీమతి - లావణ్య నిధిమతి
|
| కేదారగౌళ - జంప | లాలి గుణశాలి వనమాలి సుహృదయన
|
| హరికాంభోజి - దేశాది | లాలి లాలీయని యూచేరా వన
|
| నీలాంబరి - రూపకము | లాలియూగవే మా - పాలిదైవమా
|
| రుద్రప్రియ - రూపకం | లావణ్యరామ కనలార జూడరే
|
| అసావేరి - ఆది | లేకనా నిన్ను జుట్టుకొన్నారు?
|
| నవనీత - ఆది | లేమిఁ దెల్పఁ బెద్ద లెవరు లేరో?
|
| బేగడ - ఆది | లోకావన చతుర! పాహి మాం
|
| శహన - ఆది | వందనము రఘునందన సేతు - బంధన భక్త చందన రామ
|
| స్వరభూషణి - రూపక | వరదరాజ! నినుఁ గోరి వచ్చితి మ్రొక్కేరా
|
| రాగపంజరం - చాపు | వరదా! నవనీతాశ! పాహి, వరదానవ మదనాశా! ఏహి
|
| విజయశ్రీ - ఆది | వరనారద నారాయణ
|
| చెంచుకాంభోజి - దేశాది | వరరాగలయజ్ఞులు దామనుచు వదరెరయా
|
| శంకరాభరణ - త్రిశ్రలఘు | వరలీల గానలోల సురపాల సుగుణజాల
|
| సుప్రదీపం - ఆది | వరశిఖివాహన! వారిజ లోచన
|
| ఘుర్జరి - ఆది | వరాలందుకొమ్మని నాయందు వంచన సేయ న్యాయమా?
|
| పంతువరాళి - ఆది | వాఁడేరా దైవము మనసా
|
| కైకవశీ - దేశాది | వాచామగోచరమె మనసా
|
| కల్యాణి - ఆది | వాసుదేవ యని వెడలిన యీ దౌవారికుని గనరే
|
| మాయామాళవగౌళ - దేశాది | విదులకు మ్రొక్కెద సంగీత కో
|
| యమునాకల్యాణి - రూపకం | విధి శక్రాదులకు దొరుకునా? ఇటువంటి సన్నిధి వేడుక జూతాము రారె
|
| ప్రతాపవరాళి - ఆది | విన నాసకొని యున్నానురా, విశ్వరూపుఏ
|
| దేవగాంధారి - దేశాది | వినరాద నా మనవి
|
| మధ్యమావతి - ఆది | వినాయకుని వలెను బ్రోవవే, నిను వినా వేల్పు లెవరమ్మ?
|
| జయంతసేన - ఆది | వినుతాసుతవాహన శ్రీరమణ - మనసారఁగ సేవించెద రామ
|
| మధ్యమావతి - ఆది | వేంకటేశ నిను సేవింపను పది
|
| కేదారగౌళ - రూపకం | వేణుగానలోలుని గన, వేయి కన్నులు కావలెనే
|
| సురటి - దేశాది | వేరెవ్వరేగతి, వేమారులకు, సీతాపతి
|
| పంతువరాళి - చాపు | శంభోమహాదేవ శంకర గిరిజారమణ
|
| మధ్యమావతి - ఆది | శరణు శరణనుచు మొరలిడిన, నాగిరములన్ని పరియాచకమౌనా
|
| కుంతలవరాళి - ఆది | శరశరసమరైకసూర శరధిమదవిదార
|
| చంద్రజ్యోతి - ఆది | శశి వదన, భక్త జనావన, శంకర, నే తాళ గలనా?
|
| సామ - ఆది | శాంతములేక సౌఖ్యములేదు - సారసదళనయన
|
| పంతువరాళి - ఆది | శివశివ యనరాదా ఓరీ
|
| కల్యాణి - ఆది | శివే పాహి మా మంబికే! శ్రితఫలదాయకి
|
| పంతువరాళి - త్రిపుట | శోభానే
|
| పంతువరాళి - త్రిపుట | శోభానే
|
| జగన్మోహిని - రూపకము | శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా
|
| ఈశమనోహరి - దేశాది | శ్రీ జానకీమనోహర శ్రీ రాఘవ హరి
|
| దేవగాంధారి - ఆది | శ్రీ తులశమ్మ మాయింట నెలకొనవమ్మ
|
| ఫలరంజని - దేశాది | శ్రీ నారసింహ మాం పాహి
|
| భవప్రియ - దేశాది | శ్రీకాంత నీయెడ బలాతిబల చెలంగఁగ లేదా వాదా
|
| సౌరాష్ట్ర - ఆది | శ్రీగణపతిని సేవించరారే శ్రితమానవులారా
|
| కానడ - రూపకం | శ్రీనారద! నాద సరసీరుహ భృంగ, శుభాంగ
|
| నాగస్వరావళి - ఆది | శ్రీపతే! నీ పద చింతన జీవనము
|
| పూర్ణషడ్జము - దేశాది | శ్రీమానినీ మనోహర, చిరకాలమైన మాట యొకటిరా
|
| హంసధ్వని - దేశాది | శ్రీరఘుకులమందుఁ బుట్టి
|
| భైరవి - ఆది | శ్రీరఘువర సుగుణాలయ
|
| యదుకులకాంభోజి - జంప (దివ్యనామము) | శ్రీరామ జయరామ శృంగారరామ యని - చింతింపరాదె ఓ మనసా
|
| అమృతవాహిని - ఆది | శ్రీరామ పాదమా! నీ కృప జాలునే చిత్తమునకు రావే
|
| యదుకులకాంభోజి - ఝంప | శ్రీరామ రఘురామ శృంగార రామయని చింతించరాదె ఓ మనసా
|
| గోపికా వసంత - ఆది (నీలాంబరి - జంప) | శ్రీరామ రామ రామ శ్రీమానసాబ్ధి సోమ
|
| ధన్యాసి - చాపు | శ్రీరామదాస దాసోహం, నీరజ నేత్ర నీకేల సందేహం?
|
| సాళగభైరవి - దేశాది | సంగీత శాస్త్రజ్ఞానము, సారూప్య సౌఖ్యదమే మనసా
|
| ధన్యాసి - దేశాది | సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదె మనసా
|
| రామప్రియ - దేశాది | సందేహమును దీర్పుమయ్య, సాకేత నిలయ, రామయ్య
|
| సావేరి - ఆది | సంసారులైతే నేమయ్య, శిఖిపింఛావతంసు డెదుట నుండగ
|
| గంభీరవాణి - దేశాది | సదా మదిన్ దలతు గదరా
|
| ఫలమంజరి - దేశాది | సనాతన పరమపావన ఘనాఘనవర్ణ కమలానన
|
| అసావేరి - చాపు | సమయముఁ దెలిసి పుణ్యము లార్జించని
|
| కాపీనారాయణి - దేశాది | సరస సామ దాన భేద దండ చతుర
|
| ముఖారి - దేశాది | సరసీరుహాసన రామ సమయము బ్రోవ చిద్ఘన
|
| శ్రీరంజని - దేశాది | సరియెవ్వరే శ్రీ జానకి నీ
|
| భిన్నషడ్జమమ్ - దేశాది | సరివారిలోన చౌక చాలదాయెనా
|
| కన్నడ - రూపక | సాకేత నికేతన సాకే ననఁగలేదా
|
| బంగాళ - దేశాది | సాక్షిలేదనుచు సాధింపకే
|
| ఆరభి - ఆది | సాధించెనే ఓ మనసా
|
| హిందోళము - ఆది | సామజవరగమన సాధుహృ
|
| పంతువరాళి - చాపు | సారమేగాని యన్యమార్గవిచార మేటికే ఓ మనసా
|
| రాగపంజరం - దేశాది | సార్వభౌమా, సాకేతరామ, మనసార బల్కరాద
|
| లలిత - రూపకము | సీతమ్మ మాయమ్మ శ్రీరాముఁడు మాతండ్రి
|
| శంకరాభరణం - ఖండలఘువు | సీతాకల్యాణ వైభోగమే, రామ కల్యాణ వైభోగమే
|
| శంకరాభరణము - ఖండలఘువు | సీతాకల్యాణ వైభోగమే
|
| రీతిగౌళ - చాపు | సీతానాయక శ్రితజనపోషక శ్రీరఘుకులతిలక ఓ రామ
|
| కమాస్ - దేశాది | సీతాపతీ నామనసున - సిద్ధాంతమని యున్నానురా
|
| రామమనోహరి - ఆది | సీతామనోహర, శృంగార శేఖర
|
| దేవగాంధారి - దేశాది | సీతావర సంగీత జ్ఞానము
|
| బేగడ - రూపక | సుందరి నన్నిందరిలోఁ జూచి బ్రోవవమ్మ త్రిపుర
|
| ఆరభి - చాపు | సుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాది
|
| కల్యాణి - ఆది | సుందరి నీదివ్యరూపమును
|
| శంకరాభరణ - ఆది | సుందరేశ్వరుని జూచి సురలఁ
|
| కానడ - దేశాది | సుఖియెవరో రామనామ
|
| చక్రవాక - రూపక | సుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామ
|
| కమాస్ - రూపకము | సుజన జీవన సుగుణభూషణ రామ
|
| కన్నడ గౌళ - రూపక | సొగసుఁ జూడఁదరమా నీ
|
| శ్రీరంజని - రూపకము | సొగసుగా మృదంగతాళము జతగూర్చి నినుఁ
|
| శంకరాభరణము - ఆది | స్వరరాగసుధారసయుత భక్తి
|
| తోడి - ఆది (దివ్యనామము) | హరియనువారి సరి యెవ్వరే
|
| యదుకులకాంభోజి - జంప | హెచ్చరికగా రార హే రామచంద్ర
|