శ్రీరస్తు
శ్రీమదాంధ్ర మహాభారతము
మౌసలపర్వము - ఏకాశ్వాసము
| క. |
శ్రీ ధర్మకామ హృదయ స | మాధానాధాన కారకాంఘ్రిసరోజా!
బోధఘనవ్యాస పరస | మాధి సమాలీఢ తేజ! హరిహరనాథా!
|
001 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - mausala parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )