| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శ్రీసరస్వతీం భగవతీం భజత |
| అఠాణ - మిశ్ర ఝంప |
| పల్లవి: |
| శ్రీసరస్వతీం భగవతీం భజత శ్రితజన సకలాభీష్టదాయినీం సదా॥ |
| అనుపల్లవి: |
| శ్రీసరోజ సంభవ దయితాం మహితాం వాసవాదినుత వాసుదేవభక్తాం॥ |
| చరణము(లు): |
| సనకాదిముని వరేణ్య సంస్తుతాం కనకాంబర రత్నహార విభూషితాం॥ |
| అనుపమ కరుణారస పరిపూర్ణాం సులలిత కవితాదితోషిత స్వాంతాం॥ |
| వనరుహనయనాం వారణగమనాం నిరుపమవీణా పుస్తకాక్షమాలా సహితాం॥ |