| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | అకారాది సూచిక |
| సారంగ - త్ర్యశ్ర రూపక | అనిరుద్ధ మాశ్రయే |
| షణ్ముఖప్రియ - చతురశ్ర త్రిపుట | అభిమానముతో నన్ను బ్రోవరాద |
| కమాస్ - చతురశ్ర రూపక | ఇంతపరాకేలనయ్య |
| కల్యాణి - మిశ్ర ఝంప | ఇంతపరాఙ్ముఖమేల శ్రీరఘువర |
| కమాస్ - చతురశ్ర త్రిపుట | ఇందిరారమణ గోవింద |
| గమనశ్రమ - మిశ్ర చాపు | ఇది నీకు న్యాయమా శ్రీరామ |
| నాటకప్రియ - చతురశ్ర రూపక | ఇది సమయము బ్రోవరాదా యదుకులతిలక॥ |
| కమాస్ - చతురశ్ర త్రిపుట | ఉపేంద్రమాశ్రయామి సంతతం |
| నాటకురంజి - చతురశ్ర త్రిపుట | ఎంతని నే వర్ణింతునో |
| లతాంగి - చతురశ్ర త్రిపుట | ఎంతనిర్దయ నామీద నీకు |
| బిలహరి - చతురశ్ర త్రిపుట | ఎవరిని వేడను ఎవరిని పొగడను |
| కల్యాణి - చతురశ్ర త్రిపుట | కనికరముతో నన్ను బ్రోవరాద |
| సురటి - చతురశ్ర త్రిపుట | కరుణాపయోనిధే దాశరథే మామవ సీతాపతే |
| నవరస కన్నడ - చతురశ్ర త్రిపుట | కరుణించి నన్ను కాపాడు రామ |
| బంగాళ - చతురశ్ర త్రిపుట | కరుణించి బ్రోవరాదా |
| హిందుస్తానికాపి - ఖండత్రిపుట | కలయే మమహృదయేత్వాం కమలాలయే |
| మాయామాళవగౌళ - చతురశ్ర త్రిపుట | కలినరులకు నీమహిమ దెలుసున |
| కమలామనోహరి - చతురశ్ర త్రిపుట | కురుమే కుశలం కుంజరగమనే |
| హరికాంభోజి - చతురశ్ర త్రిపుట | కృపతోను నన్ను రక్షించుటకు |
| కల్యాణి - చతురశ్ర త్రిపుట | కైలాసపతే మాంపాహి (భూ) |
| ఖరహరప్రియ - చతురశ్ర త్రిపుట | గానసుధారస పానముజేసే |
| గంభీరనాట - చతురశ్ర త్రిపుట | గిరిజారమణ నతజనశరణ |
| పుష్పలతా - త్ర్యశ్ర రూపక | గురుకృపలేక శ్రీహరికృప గల్గునా |
| కాంభోజి - చతురశ్ర త్రిపుట | గురురాఘవేంద్ర మనిశం భజే |
| మాయామాళవగౌళ - త్ర్యశ్ర రూపక | చింతయేహం జానకీకాంతం సంతతం |
| చక్రవాక - ఖండ త్రిపుట | జనార్దనం సమాశ్రయేహం సతతం |
| మాండ్ - చతురశ్ర త్రిపుట | జానకీ మనోహరం భజేహం |
| శహన - చతురశ్ర త్రిపుట | తరముగాదుర - రఘువర నీకిది |
| కాంభోజి - చతురశ్ర త్రిపుట | త్రివిక్రమమహం భజే దేవదేవం |
| సురటి - చతురశ్ర త్రిపుట | దయతో నన్ను పాలింపవయ్య |
| శ్రీరంజని - చతురశ్ర త్రిపుట | దయలేక బ్రతికి ఫలమేమి రాముని |
| సింహేంద్రమధ్యమ - చతురశ్ర త్రిపుట | దయలేదేమి రామ పూర్ణకామ |
| శంకరాభరణ - చతురశ్ర త్రిపుట | దామోదరమనిశమాశ్రయేహం |
| బిలహరి - త్ర్యశ్ర త్రిపుట | దాశరథే పాహిమాం దయాపయోనిధే సుగుణనిధే॥ |
| పుష్పలత - చతురశ్ర రూపక | దేవకీ తనయ - వాసుదేవ సదయమాం పాహి॥ |
| సునాదవినోదిని - చతురశ్ర త్రిపుట | దేవాదిదేవ శ్రీవాసుదేవ |
| గరుఢధ్వని - చతురశ్ర త్రిపుట | దేవి కమలాలయే తవపాదభక్తిం దేహి దేహి॥ |
| వసంత - చతురశ్ర త్రిపుట | దేవి రమే మామవాబ్ధితనయే |
| శంకరాభరణం - చతురశ్ర త్రిపుట | నన్ను బ్రోచుటకెవరున్నారు |
| మధ్యమావతి - చతురశ్ర త్రిపుట | నన్ను బ్రోవగరాద వేగమె |
| ధన్యాసి - చతురశ్ర త్రిపుట | నమామి విద్యారత్నాకర గురువరమనిశం భృశం॥ |
| బిలహరి - చతురశ్ర రూపక | నమామ్యహం శ్రీతురగవదనం కేశవం |
| కల్యాణి - చతురశ్ర త్రిపుట | నమోస్తుతే దేవి సరస్వతి |
| నాటకురంజి - చతురశ్ర రూపక | నా చై విడవకురా - నామీద దయయుంచరా॥ |
| తోడి - చతురశ్ర త్రిపుట | నారాయణం నమతసంతతం |
| భైరవి - చతురశ్ర త్రిపుట | నినువినా నన్నుబ్రోచే వారెవరుర - రఘువర |
| నాటకురంజి - చతురశ్ర త్రిపుట | నిన్ను నమ్మితి శ్రీరామచంద్ర |
| సింహేద్రమధ్యమ - మిశ్రచాపు | నిన్నే నమ్మితినయ్య శ్రీరామ॥ |
| ధేనుక - చతురశ్ర త్రిపుట | నిన్నేశరణంటినయ్య - నీరజాక్ష |
| సామ - చతురశ్ర త్రిపుట | నిమిషమైన శ్రీరామ యనరాద - నిత్యముగాదీ మానవ జన్మము॥ |
| సరసాంగి - చతురశ్ర త్రిపుట | నీ పాదములే నమ్మితినయ్య |
| కోకిలప్రియ - చతురశ్ర త్రిపుట | నీకభిమానము లేద రామ నాపై |
| భవప్రియ - చతురశ్ర త్రిపుట | నీకెంత నిర్దయ రామ నాపై |
| సింహేద్రమధ్యమ - చతురశ్ర త్రిపుట | నీకెందుకు దయరాదు రామ నీరజాక్ష |
| కథనకుతూహల - చతురశ్ర త్రిపుట | నీకేల దయరాదు రామచంద్ర |
| శంకరాభరణం - చతురశ్ర త్రిపుట | నీదయ ఎటుల గల్గునో రామ |
| నాయకి - ఖండజాతి ఆట | నీపాదములను నమ్మితినయ్య |
| కల్యాణి - చతురశ్ర త్రిపుట | నీవేగతియని నిన్ను నెరనమ్మితి నీరజాక్ష కృష్ణ॥ |
| చక్రవాక - చతురశ్ర త్రిపుట | నెరనమ్మితి నీవేగతి |
| తోడి - చతురశ్ర త్రిపుట | నేరమేమి నాపై నీరజాక్షరామ |
| సామ - చతురశ్ర రూపక | పరాకేలనయ్య రామ |
| తోడి - చతురశ్ర త్రిపుట | పరాత్పర రఘువర నిన్ను నెరనమ్మితిర పరమదయాకర |
| జనరంజని - చతురశ్ర త్రిపుట | పరిపాహిమాం పరవాసుదేవ |
| జగన్మోహిని - చతురశ్ర త్రిపుట | పరిపాహిమాం పరవాసుదేవ |
| శుభపంతువరాళి - చతురశ్ర త్రిపుట | పరిపాహిమాం శ్రీదాశరథే |
| కన్నడ - చతురశ్ర త్రిపుట | పరిపాహిమాం శ్రీరఘుపతే |
| కమలామనోహరి - చతురశ్ర త్రిపుట | పరిపాహిమాం శ్రీరామచంద్ర |
| ధన్యాసి - చతురశ్ర త్రిపుట | పరిపాహిమాం శ్రీహృషీకేశ |
| రామప్రియ - చతురశ్ర త్రిపుట | పరిపాహిరామ పరిపూర్ణకామ |
| నాగస్వరావళి - చతురశ్ర త్రిపుట | పరులనువేడి నే పామరుడైతిని |
| దేవమనోహరి - చతురశ్ర త్రిపుట | పలుకదేమిర రామ నాతో |
| కేదారగౌళ - చతురశ్ర త్రిపుట | పాలయమాం - పరమేశ్వర - శంకర |
| హంసధ్వని - చతురశ్ర రూపక | పాలయాశుపద్మనాభ |
| బహుదారి - చతురశ్ర త్రిపుట | పాలితభువన పతితపావన |
| బేహాగ్ - చతురశ్ర రూపక | పాహికృష్ణ వాసుదేవ |
| తోడి - చతురశ్ర త్రిపుట | పాహిమాం క్షీరసాగర తనయే |
| సావేరి - చతురశ్ర రూపక | పురుషోత్తమ మాంపాలయ వాసుదేవ |
| జంఝోటి - ఖండజాతి త్రిపుట | ప్రణతార్తిహర మహం భజే శంకరం॥ |
| కానడ - చతురశ్ర త్రిపుట | ప్రణమత శ్రీమహాగణపతిం - పార్వతీ ప్రియసుతం |
| కీరవాణి - చతురశ్ర త్రిపుట | ప్రణమామి శ్రీ ప్రద్యుమ్నమహం |
| బిలహరి - త్ర్యశ్ర త్రిపుట | ప్రణమామ్యహం శ్రీ సరస్వతీం |
| గౌళ - చతురశ్ర త్రిపుట | ప్రణమామ్యహం శ్రీగౌరీసుతం |
| రంజని - మిశ్ర త్రిపుట | ప్రణమామ్యహం శ్రీప్రాణనాథం నిరంతరం |
| భైరవి - చతురశ్ర త్రిపుట | బాలం గోపాలమఖిలలోకపాలం సదాశ్రయామి॥ |
| కమాస్ - చతురశ్ర త్రిపుట | బ్రోచే వారెవరుర - నినువిన - రఘువర |
| వరుణప్రియ - చతురశ్ర త్రిపుట | బ్రోవరాద శ్రీవెంకటేశ నన్ను |
| గౌరీమనోహరి - త్ర్యశ్ర రూపక | బ్రోవవమ్మ శ్రీచాముండేశ్వరి॥ |
| హిందూస్థాని కాపి - చతురశ్ర త్రిపుట | భజ మాధవమనిశం - వాసుదేవం |
| ధర్మవతి - చతురశ్ర రూపక | భజనసేయరాదా - ఓమనస - శ్రీరాముని॥ |
| మందారి - మిశ్ర చాపు | భజమానస శ్రీవాసుదేవం |
| శంకరాభరణం - చతురశ్ర త్రిపుట | భజమానస సరస్వతీం శుభచరితాం విధిదయితాం |
| ఆభేరి - చతురశ్ర త్రిపుట | భజరే మానస శ్రీరఘువీరం |
| అఠాణ - చతురశ్ర త్రిపుట | భజామి సంతత మధోక్షజం శుభచరితం వాసుదేవం |
| పూర్వ కల్యాణి - చతురశ్ర త్రిపుట | భావయాచ్యుతం వాసుదేవం |
| బేహాగ్ - చతురశ్ర త్రిపుట | భావయేహం రఘువీరం - శ్రీకరం |
| నాటకురంజి - త్రిశ్ర త్రిపుట | మధుసూదన మహంభజేనిశం |
| బేగడ - చతురశ్ర త్రిపుట | మనసా వచసా శిరసానిశం భజతదేవదేవం |
| రీతిగౌళ - ఖండ త్రిపుట | మమ హృదయే విహరదయాళో కృష్ణ |
| పూర్వకల్యాణి - చతురశ్ర త్రిపుట | మరచితివేమోనన్ను - మరవకుర రామ |
| కాంభోజి - చతురశ్ర త్రిపుట | మరిమరివచ్చున మానవజన్మము |
| ఋషభప్రియ - చతురశ్ర త్రిపుట | మహాత్ములే తెలియలేరు నీ మహామహిమ రామ |
| హిందోళ - చతురశ్ర త్రిపుట | మామవతు శ్రీసరస్వతీ |
| వసంత - చతురశ్ర త్రిపుట | మామవమృడజాయే మాయే |
| సామ - చతురశ్ర రూపక | మామవాశుగోవింద |
| రజతోత్సవ రాగమాలికా- చతురశ్ర త్రిపుట | యదుకులవారిధిచంద్రౌ కృష్ణనృసింహాభిధాన విఖ్యాతౌ |
| దర్బార్ - ఖండ జాతి త్రిపుట | రాఘవేంద్ర గురుమానతోస్మి సతతం |
| భైరవి - మిశ్ర చాపు | రామ నీ దయరాద రవివంశాంబుధి సోమ॥ |
| వకుళాభరణ - చతురశ్ర రూపక | రామం నమామి సతతం భూమిసుతా సమేతం॥ |
| మధ్యమావతి - త్ర్యశ్ర త్రిపుట | రామాభిరామ - మామవ శ్రీరామ॥ |
| సారంగ - చతురశ్ర రూపక | రామే వసతు మనో మే - రాక్షసకుల భీమే॥ |
| ఖరహరప్రియ - చతురశ్ర త్రిపుట | రారా యని పిలిచితే - రావదేమిరామ |
| మోహన - చతురశ్ర త్రిపుట | రారా రాజీవలోచన రామ నన్ను బ్రోచుటకు |
| కాంభోజి - చతురశ్ర రూపక | లంబోదర మవలంబే |
| హంసధ్వని - చతురశ్ర త్రిపుట | వందేనిశమహం వారణవదనం |
| శుద్ధ సావేరి - చతురశ్ర త్రిపుట | వరములొసగి బ్రోచే బిరుదు నీకుండగ |
| గౌరీమనోహరి - చతురశ్ర రూపక | వరలక్ష్మి నమోస్తుతే |
| నాయకి - చతురశ్ర త్రిపుట | వామన మనిశం నమామ్యహం |
| కానడ - ఖండ త్రిపుట | వాసుదేవ మనిశం నమామ్యహం |
| కామవర్ధిని - మిశ్ర చాపు | శంకరి నిన్నే ఇక చాలా నమ్మితిని॥ |
| కేదారగౌళ - చతురశ్ర త్రిపుట | శంభోశంకర పాహిమాం |
| యదుకుల కాంభోజి - చతురశ్ర త్రిపుట | శారదే పాహిమాం సరోరుహనిభపదే |
| సురటి - ఖండ త్రిపుట | శివేపాహి శ్రీచాముండేశ్వరి |
| భైరవి - చతురశ్ర రూపక | శ్రీకేశవ మాం పాలయ |
| బిలహరి - చతురశ్ర త్రిపుట | శ్రీచాముండేశ్వరి పాలయమాం కృపాకరి శంకరి |
| జయంతిశ్రీ - చతురశ్ర రూపక | శ్రీధర పాహి దయాకర |
| సరస్వతీ మనోహరి - మిశ్ర త్రిపుట | శ్రీపురందర గురువరం భావయేహం |
| కల్యాణి - చతురశ్ర రూపక | శ్రీమదాది త్యాగరాజ గురువరం నమామ్యహం॥ |
| ఫరజు - చతురశ్ర త్రిపుట | శ్రీమహాలక్ష్మీం భజేహం |
| శంకరాభరణం - చతురశ్ర రూపక | శ్రీరమాదేవీ మామవతు సదా ముదా॥ |
| ఝూలవరాళి - చతురశ్ర త్రిపుట | శ్రీరామచంద్రం భజరే మానస॥ |
| దేవగాంధారి - త్ర్యశ్ర రూపక | శ్రీవాసుదేవ - శ్రీకాంత మాం పాహి॥ |
| రామప్రియ - త్ర్యశ్ర రూపక | శ్రీవాసుదేవ శ్రీరమణ మాం పాహి॥ |
| అఠాణ - మిశ్ర ఝంప | శ్రీసరస్వతీం భగవతీం భజత |
| ఉదయరవిచంద్రిక - చతురశ్ర త్రిపుట | శ్రీహరివల్లభే మాంపాహి |
| ఆభోగి - చతురశ్ర రూపక | సంకర్షణ మాంపాలయ |
| కల్యాణి - చతురశ్ర త్రిపుట | సతతం శ్రీవిష్ణుం ప్రణమామ్యహం |
| బలహంస - చతురశ్ర త్రిపుట | సిగ్గులేదు నాకించుకైన జూడ |
| మేఘరంజి - చతురశ్ర త్రిపుట | స్మరభూమిసుతాధిపతిం సతతం |
| శంకరాభరణం - చతురశ్ర త్రిపుట | స్మరరామచంద్రం స్మరసుందరం |
| శంకరాభరణం - ఖండ త్రిపుట | హరిని భజించే భాగ్యము దొరకునేమి? |
| కేదార - చతురశ్ర త్రిపుట | హరే పరిపాహిమాం నరహరే |