| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శ్రీరామచంద్రం భజరే మానస॥ |
| ఝూలవరాళి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| శ్రీరామచంద్రం భజరే మానస॥ |
| అనుపల్లవి: |
| వీరాధివీరం సుచరిత్రం ధీరరావణహరం దశరథరాజ కుమారం॥ |
| చరణము(లు): |
| పరమపురుష వాసుదేవం పరిపూర్ణకామం శరణాగతార్తిహరణ ధురీణం సరసీరుహదళలోచనం పరిపాలితాఖిల భువనం పవనతనయ వందితచరణం॥ |