| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పరిపాహిమాం పరవాసుదేవ |
| జగన్మోహిని - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పరిపాహిమాం పరవాసుదేవ వరగానలోల మహానుభావ॥ |
| అనుపల్లవి: |
| సురబృందవంద్య దేవాదిదేవ పరిపాలితాశ్రితపాండవ॥ |
| చరణము(లు): |
| రాగాదిమోహతిమిరాబ్జమిత్ర గాంగేయసన్నుత సచ్చరిత్ర॥ |
| నాగేంద్రఫణార్పిత పాదపద్మ యోగీంద్ర మానస వరసద్మ॥ |