| కవితలు |
రుధిరజ్యోతి |
శ్రీరంగం నారాయణబాబు |
 |
నీ
పాటల కత్తులతోనే
నా
హృదయం నెత్తురుతీసి
నే
వెలిగించిన
ఈ
దీపపు కాంతిని నర్తింపుముర
శ్రీ
శ్రీశ్రీ!
|
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )